ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

ABN, First Publish Date - 2022-12-02T11:05:19+05:30

మంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గం (Constituency of Minister Kottu Satyanarayana) తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు యాత్ర (TDP Chief Chandrababu naidu Yatra)కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల పక్కనే వ్యతిరేక ఫ్లెక్సీలు ఏర్పటు అయ్యాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు నాయుడు యాత్ర నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2022-12-02T11:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising