ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CBI: సీబీఐ కేసుల్లో ఏపీ టాప్.. 22 కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు

ABN, First Publish Date - 2022-12-07T18:28:37+05:30

లోక్సభలో ఓ ఎంపీ (MP) అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ (Union Minister Jitendra Singh) లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లోక్సభలో ఓ ఎంపీ (MP) అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ (Union Minister Jitendra Singh) లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2017-21 అక్టోబరు నాటికి 56 కేసులు నమోదుకాగా.. వాటిలో 10 కేసులు ఒక్క ఏపీలోనే నమోదు అయినట్లు మంత్రి తెలిపారు. 56 కేసులు నమోదు కాగా 22 కేసుల్లో చార్జ్షీట్లు దాఖలుచేసినట్లు డీఓపీటీ తెలిపింది. సీబీఐ (CBI) కేసుల్లో 2017లో 66.90 శాతం మందికి శిక్షలు పడ్డాయని మంత్రి చెప్పారు. 2018లో 68 శాతం, 2019లో 69.19 శాతం మందికి శిక్షలు పడగా, 2020లో 69.83 శాతం, 2021లో 67.56 శాతం.. మందికి శిక్షలు పడినట్లు డీఓపీటీ వెల్లడించింది. గత ఐదేళ్లలో ప్రజా ప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసుల్లో ఎక్కువ ఏపీలోనే నమోదైనట్లు పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తరువాతి స్థానాల్లో 6 కేసుల చొప్పున యూపీ, కేరళ ఉండగా.. అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో ఒక్కోచోట ఐదు కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 4 కేసులు కొత్తగా వచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.

Updated Date - 2022-12-07T18:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising