ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh: దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T22:50:42+05:30

Palnadu: మాచర్ల ఘటనపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రౌడీల్లా వ్యవహరించడం దారుణమన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Palnadu: మాచర్ల ఘటనపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రౌడీల్లా వ్యవహరించడం దారుణమన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

‘మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ(YCP) రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డాయి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనం. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి.. టీడీపీ కార్యకర్తల‌పై లాఠీచార్జి చెయ్యడం, మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం పోలీసులు వైసీపీకి కొమ్ముకాయడమే. టీడీపీ వర్గీయుల కార్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైసీపీ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి. వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం.’ అని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-12-16T22:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising