CITU: విశాఖలో సీఐటీయూ 12వ మహాసభలు
ABN, First Publish Date - 2022-12-22T18:02:01+05:30
విశాఖ (Visakhapatnam)లో సీఐటీయూ (CITU) 12వ మహాసభలు జరగనున్నాయి.
విశాఖ (Visakhapatnam)లో సీఐటీయూ (CITU) 12వ మహాసభలు జరగనున్నాయి. జగన్ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ నేతలు విమర్శించారు. ధరలు ఆకాశంలో.. కార్మికుల జీతాలు పాతాళంలో ఉన్నాయని సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల రూ.1245 కోట్లను జగన్ సర్కారు వాడేసిందని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమిస్తామని సీఐటీయూ నేతలు వెల్లడించారు.
Updated Date - 2022-12-22T18:03:58+05:30 IST