Home » LATEST NEWS
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.
ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో త్వరలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది.
పశ్చిమాసియాలో యుద్ధం ఉద్రికతల నేపథ్యంలో.. నా దేశం, నా బాధ్యత పేరుతో ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పునరావాస పనుల కోసం తాజాగా మరో రూ. 600 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AIADMKలో అంతర్గత పోరు అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఈపీఎస్‌తో పాటూ 22 మంది ఎమ్మెల్యేల అనర్హతకు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు లాయర్ గౌన్‌లో న్యాయస్థానానికి హాజరయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ రెడ్డి రూటే సపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాల్లో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయి.
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను విడుదల చేసింది.
పెట్రోలియం ఉత్పత్తి ధరలు పెరగవని తాను చెప్పనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ అన్నారు. నాలుగేళ్లుగా వీటి ధరలు పెంచలేదని చెప్పారు.
నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబర్ దీవుల్లో ఈ వారాంతంలోనే రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది.
ఒక కారణం కోసం ఒక్కటైన ఆ ఇద్దరి దారులు వేరైనా లక్ష్యం కోసం పోరాడారు. ప్రజా ఉద్యమాలతో ఊపు తెచ్చి.. సకల జనులను సమ్మిళితం చేశారు.
దేశవ్యాప్తంగా ఈనెల 3వ తేదీన నీట్ యూజీ-2026 పరీక్షను నిర్వహించారు. పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో మంగళవారం నాడు పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి.