ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీఆర్ఎస్ నేతపై మహిళ ఫైర్..

ABN, Publish Date - Feb 26 , 2025 | 01:40 PM

ఆత్మకూరు మండలానికి చెందిన సంతోషి అనే మహిళ బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తన రెండెకరాల పొలం కబ్జా చేశారని, కబ్జా చేయడానికి తన పొలమే దొరికిందా అంటూ ఆమె బూతులతో విరుచుకుపడ్డారు.

వరంగల్: బీఆర్ఎస్ నేత (BRS Leader), పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Ex MLA Challa Dharmareddy) పై ఓ మహిళ (Woman) బూతులతో విరుచుకుపడింది. ఆత్మకూరు మండలం, గూడెపారులోని తన రెండెకరాల భూమిని చల్లా ధర్మారెడ్డి కబ్జా (Land Grabbing) చేశాడని సంతోషి (Santoshi) అనే మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బూతులు తిడుతూ ఓ వీడియో (Video)ను సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేసింది. చల్లా ధర్మారెడ్డి తన భూమి తనకు ఇవ్వకుంటే... ‘బూతులు’.. అతనికి ఆస్తి ఉందని.. తన భూమినే కబ్జా చేయాలా అంటూ ఆమె ఫైర్ అయింది. దీనిపై ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్లు స్పందంచి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

శ్రీకాళహస్తిలో మహా లింగోద్భవం..


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల ఫైటింగ్‌కు రెడీ.. చేతులెత్తేసిన వైసీపీ..

కనులపండువగా శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు..

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 26 , 2025 | 01:40 PM