ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దావోస్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు స్పీచ్

ABN, Publish Date - Jan 20 , 2025 | 09:31 PM

ఎక్కడ ఏ చాలెంజ్ వచ్చినా.. దానిని వెతుక్కొంటూ.. అవకాశంగా మార్చుకొని ముందుకు వెళ్లేది తెలుగు కమ్యూనిటీ అని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. సోమవారం యూరప్‌లోని జ్యురిచ్‌లోని నివసిస్తున్న తెలుగు వారితో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లు ఏన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. దీంతో తెలుగువారంతా బాధ్యతగా తీసుకున్నారన్నారు.

ఎక్కడ ఏ చాలెంజ్ వచ్చినా.. దానిని వెతుక్కొంటూ.. అవకాశంగా మార్చుకొని ముందుకు వెళ్లేది తెలుగు కమ్యూనిటీ అని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. సోమవారం యూరప్‌లోని జ్యూరిచ్‌లోని నివసిస్తున్న తెలుగు వారితో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లు ఏన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. దీంతో తెలుగువారంతా బాధ్యతగా తీసుకున్నారన్నారు.


మనం కానీ ఈ రోజు రియాక్ట్ కాకుంటే.. రేపు నష్టపోయేది ఒక రాజకీయ పార్టీ మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు జాతి అంతా నష్టపోతామని బాధ్యత తీసుకున్నారన్నారు. ఆ క్రమంలో భారీ మెజార్టీతో.. అంటే 93 శాతం స్ట్రైక్ రేట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిందంటే.. అది ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిందని చెప్పారు. అందుకు కారణం మీరంతా అని ఆయన వివరించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 20 , 2025 | 09:47 PM