ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమిత్ షాకు ఘనస్వాగతం పలికిన పవన్ , చంద్రబాబు

ABN, Publish Date - Jan 18 , 2025 | 10:15 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి ఆయన చేరుకున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి ఆయన చేరుకున్నారు. అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు.

Updated Date - Jan 18 , 2025 | 10:15 PM