ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శవాల మీద చిల్లర ఏరుకునే రోజా.. ఉదయాన్నే వచ్చేసింది..

ABN, Publish Date - Jan 09 , 2025 | 09:22 PM

శవాల ముందు చిల్లర ఏరుకునే బ్యాచ్ ఒకటి వైసీపీలో ఉంది. అందులో మరి ముఖ్యంగా.. ఇలాగ శవాలు వెళ్లితే చాలు పేలాలు ఏరుకునే దానికి మహా తల్లి ఎవరైనా ఉన్నారంటే.. అది ఆర్కే రోజా. ఈ రోజు ఉదయమే వచ్చేసింది. శవాలు కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టేసి.. పొంతన లేకుండా ఇష్టాను సారం మాట్లాడేస్తోంది.

శవాల ముందు చిల్లర ఏరుకునే బ్యాచ్ ఒకటి వైసీపీలో ఉంది. అందులో మరి ముఖ్యంగా.. ఇలాగ శవాలు వెళ్లితే చాలు పేలాలు ఏరుకునే దానికి మహా తల్లి ఎవరైనా ఉన్నారంటే.. అది ఆర్కే రోజా. ఈ రోజు ఉదయమే వచ్చేసింది. శవాలు కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టేసి.. పొంతన లేకుండా ఇష్టాను సారం మాట్లాడేస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాటలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినట్లు.. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరెస్ట్ చేయాలంటూ ఆర్కో రోజా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అనూష స్పష్టం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2025 | 09:22 PM