అక్రమ వలసదారులకు బిక్ షాక్ ఇస్తున్న బ్రిటన్..
ABN, Publish Date - Feb 13 , 2025 | 09:52 PM
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్(Britain)లో పరిస్థితిలు మారిపోయాయి. లండన్ (London) వెళ్లిపోతే చాలు ఎలాగోలా బతికేయెుచ్చు, శరణార్థి అని చెప్తే హక్కున చేర్చుకుంటారనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇక్కడ వలసదారులు అంటే యావగింపు మెుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్(Britain)లో పరిస్థితిలు మారిపోయాయి. లండన్ (London) వెళ్లిపోతే చాలు ఎలాగోలా బతికేయెుచ్చు, శరణార్థి అని చెప్తే హక్కున చేర్చుకుంటారనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇక్కడ వలసదారులు అంటే యావగింపు మెుదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) లాగానే అక్రమ వలసదారుల్ని (Illegal Immigrants) తిరిగి ఇంటికి పంపిస్తామని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ (Prime Minister Starmer) తెలిపారు. ఈ నేపథ్యంలో అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన 19 వేల మందిని ఆరు నెలల కాలంలో బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి పంపించింది. అలాగే అక్రమంగా ఉపాధి పొందుతున్న 600 మందిని తాజాగా అరెస్టు చేసింది.
Updated Date - Feb 13 , 2025 | 09:52 PM