ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ABN, Publish Date - Mar 09 , 2025 | 08:12 PM

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది. పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. సామాజికపరంగా చూస్తే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మహిళకు టికెట్ కేటాయించారు. గత కొంతకాలంగా క్రియాశీలక రాయజీయాల్లో లేని విజయశాంతికి టికెట్ దక్కడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఊహించని విధంగా ఆమె పేరు తెర పైకి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కాగా, సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

SSMB 29 Video Leak: రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్.. ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్..

Urinating on Road: మద్యంమత్తులో రోడ్డుపైనే రచ్చరచ్చ.. పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉందంటే..

Fire Accident: అంబులెన్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి ఏం జరిగిందంటే..

Updated Date - Mar 09 , 2025 | 08:15 PM