ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డోనాల్డ్ ట్రంప్‌తో పీఎం మోదీ కీలక భేటీ..

ABN, Publish Date - Feb 04 , 2025 | 11:13 AM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫిబ్రవరి 13వ తేదీన భేటీ కానున్నట్లు తెలియవచ్చింది. భేటీ సందర్భంగా మోదీకి ట్రంప్ విందు ఇచ్చే అవకాశముంది.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫిబ్రవరి 13వ తేదీన భేటీ కానున్నట్లు తెలియవచ్చింది. భేటీ సందర్భంగా మోదీకి ట్రంప్ విందు ఇచ్చే అవకాశముంది. అయితే మోదీ అమెరికా పర్యటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనపై మూడు రోజుల క్రితం స్పందించిన భారతీ విదేశాంగ శాఖ.. రెండు దేశాలు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వెల్లడించింది.

ఈ వార్త కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం


ఫిబ్రవరి 2వ వారంలో తొలుత ఫ్రాన్స్‌లో పర్యటించే అవకాశముందని.. అక్కడి నుంచి 12వ తేదీన వాషింగ్టన్‌కు వెళతారని.. 14వ తేదీ వరకు అమెరికాలో ఉంటారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే ట్రంప్‌లో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 04 , 2025 | 11:13 AM