Nellore: కొత్త వరవడిని సృష్టించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి
ABN, Publish Date - Mar 09 , 2025 | 12:13 PM
నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సృష్టించారు. ఒక్క రోజులోనే 105 అభివృద్ధి పనుల శంఖుస్థాపనకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించే పనిలో ఎమ్మెల్యే కోటం రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి ఉన్నారు.
నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో కొత్త వరవడిని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) సృష్టించారు. ఒక్క రోజులోనే 105 అభివృద్ధి పనుల శంఖుస్థాపనకు (105 Projects Launch) ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో కొత్త రికార్డు (New Record) సృష్టించే పనిలో ఎమ్మెల్యే కోటం రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి (Giridhar Reddy) ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో 105 అభివృద్ధి పనులకు కోటంరెడ్డి సోదరులు శంకుస్థాపనలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క రోజులో 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..:
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ..
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం..
For More Telangana News and National News
Updated Date - Mar 09 , 2025 | 12:13 PM