ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పుడు పోస్టుల కేసు.. కీలక వ్యక్తి ఎవరు...

ABN, Publish Date - Jan 08 , 2025 | 01:09 PM

కడప: వైఎస్పార్‌సీపీ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్ర రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.

కడప: వైఎస్పార్‌సీపీ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వైఎస్ భారతి పిఏ వర్రా రవీంద్ర రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా రవీంద్రా రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పులివెందుల పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోల వెనుక కీలక వ్యక్తి ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మంగళవారం కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు..

అటు ఈడీ.. ఇటు ఏసీబీ...

ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు..

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 08 , 2025 | 01:09 PM