ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నా ఇల్లు కూల్చకండి బాధితుడి ఆవేదన

ABN, Publish Date - Feb 21 , 2025 | 01:09 PM

హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని భూదేవి హిల్స్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తన ఇల్లును కూల్చవద్దంటూ బాధితుడు రవి అనే వ్యక్తి జేసీబీ ముందు కూర్చున్నాడు. బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఫ్లాట్ కొనుకున్నట్లు తెలిపాడు.

హైదరాబాద్: నగరంలో హైడ్రా (Hydra) కూల్చివేతలు (Demolitions) కొనసాగుతున్నాయి. ఆల్విన్ కాలనీ (Alwin Colony) డివిజన్‌లోని భూదేవి హిల్స్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పోలీసుల భారీ బందోబస్తుల (Police Security) మధ్య పరికి చెరువు ఎప్‌టీఎల్ బఫర్ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ నేపథ్యంలో తన ఇల్లును కూల్చవద్దంటూ బాధితుడు రవి అనే వ్యక్తి జేసీబీ ముందు కూర్చున్నాడు. బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ఫ్లాట్ కొనుక్కున్నట్లు తెలిపాడు. ఏడాది క్రితం 50 గజాలను బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ. 15 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని.. ఎఫ్‌టీఎల్ అని తెలిసి ఉంటే తాను కొనుగోలు చేసేవాడిని కాదని కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

పరిహారం కోసం రైతు ఆందోళన..


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో జీబీఎస్ కేసులు.. ముగ్గురు మృతి

పెట్రోల్ బంకులో ఘరానా మోసం..

సీఆర్ పాటిల్‌ను కలిసిన చంద్రబాబు, పవన్

బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 21 , 2025 | 01:09 PM