ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హోటళ్లలో తనిఖీలు.. బయటపడ్డ దారుణాలు ..

ABN, Publish Date - Jan 08 , 2025 | 01:42 PM

తిరుపతి: నగరంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫ్రెజ్‌లో నిలవ ఉంచిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో వంటలు తయారు చేస్తున్నట్లు గమనించారు. యాత్రికుల నుంచి ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు.

తిరుపతి: నగరంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫ్రెజ్‌లో నిలవ ఉంచిన ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే అపరిశుభ్ర వాతావరణంలో వంటలు తయారు చేస్తున్నట్లు గమనించారు. యాత్రికుల నుంచి ఫిర్యాదులు అందడంతో దాడులు నిర్వహించామని అధికారులు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్ల యాజమాన్యాలపై చర్యలు చేపడతామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతిరోజు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయని అన్నారు. నిల్వ ఉంచిన పదార్థాలు సఫ్లై చేస్తున్నారని అధికారులు మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పుడు పోస్టుల కేసు.. కీలక వ్యక్తి ఎవరు...

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు..

అటు ఈడీ.. ఇటు ఏసీబీ...

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 08 , 2025 | 01:42 PM