ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిహారం కోసం రైతు ఆందోళన..

ABN, Publish Date - Feb 21 , 2025 | 12:50 PM

కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలంలో ఓ రైతు ఆందోళనకు దిగాడు. తనకు పరిహారం ఇప్పించాలంటూ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నాడు. రోడ్డు విస్తరణలో ఇప్పలపల్లెకు చెందిన వెంగల శ్రీనవాస్ అనే రైతు 23 ఎకరాల భూమిని కోల్పోయాడు.

కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం (Shankarapattanam village)లో ఓ రైతు (Farmer) ఆందోళనకు దిగాడు. తనకు పరిహారం ఇప్పించాలంటూ రోడ్డు నిర్మాణ పనులను (Road Expansion Works) అడ్డుకున్నాడు. రోడ్డు విస్తరణలో ఇప్పలపల్లెకు చెందిన వెంగల శ్రీనవాస్ (Srinivas) అనే రైతు 23 ఎకరాల భూమిని కోల్పోయాడు. ఒక్కోగుంటకు రూ. 36 వేల చొప్పున పరిహారం అందుకున్న శ్రీనివాస్ రూ. 56వేల చొప్పున చెల్లించాలని వేడుకొంటున్నాడు. గత రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న తహసీల్దారు పోలీసులతో అక్కడకు చేరుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

ఈ వార్త కూడా చదవండి..

ఏపీలో జీబీఎస్ కేసులు.. ముగ్గురు మృతి


ఈ వార్తలు కూడా చదవండి..

పెట్రోల్ బంకులో ఘరానా మోసం..

సీఆర్ పాటిల్‌ను కలిసిన చంద్రబాబు, పవన్

బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 21 , 2025 | 12:50 PM