ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బంగారం అమ్ముతున్నారా.. అయితే హెచ్చరిక..

ABN, Publish Date - Jan 24 , 2025 | 02:04 PM

బిజినెస్ న్యూస్: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పసిడిని శుభకార్యాలు, పండగలు, వేడుకలు వంటి సందర్భాల్లో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారాన్ని మంచి పెట్టుబడిగానూ చాలా మంది భావిస్తున్నారు.

బిజినెస్ న్యూస్: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పసిడిని శుభకార్యాలు, పండగలు, వేడుకలు వంటి సందర్భాల్లో కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారాన్ని మంచి పెట్టుబడిగానూ చాలా మంది భావిస్తున్నారు. సావరిన్ బాండ్లు వంటివి ఇదే కోవలోకి వస్తాయి. అయితే అత్యవసర సమయాల్లో పసిడిని అమ్మడం లేదా కొనుగోలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇలా సావరిన్ బాండ్లు వంటివి అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Updated Date - Jan 24 , 2025 | 02:05 PM