ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంకా ఎన్ని రోజులు..ఐటీ అధికారులతో దిల్ రాజు వాగ్వాదం

ABN, Publish Date - Jan 24 , 2025 | 09:39 PM

హైదరాబాద్‌లో శుక్రవారం సైతం ఐటీ సోదాలు కొనసాగాయి. దిల్ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసి.. అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు ముగిసిన అనంతరం దిల్ రాజును.. శ్రీనగర్ కాలనీలోని ఎస్వీసీ కార్యాలయానికి తీసుకు వెళ్లారు.

హైదరాబాద్‌లో శుక్రవారం సైతం ఐటీ సోదాలు కొనసాగాయి. దిల్ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసి.. అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు ముగిసిన అనంతరం దిల్ రాజును.. శ్రీనగర్ కాలనీలోని ఎస్వీసీ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. దిల్ రాజు కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. గత రెండేళ్లుగా నిర్మించిన చిత్రాలకు సంబంధించి.. ఆదాయ వ్యయాలపై దిల్ రాజును గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్బంగా ఐటీ అధికారులతో దిల్ రాజు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖల నివాసాలు, కార్యాయాల్లో సైతం సోదాలు జరిగాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2025 | 09:39 PM