ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగులకు భారీ ఊరట..ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు..?

ABN, Publish Date - Jan 24 , 2025 | 09:45 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట లభించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టాండెర్డ్ డిడక్షన్ రూ. 75 వేలుగా ఉంది. రూ. 7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని రూ. 10 లక్షల ఆదాయం వరకు పెంచనున్నట్లు చర్చ జరుగుతోంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2025 | 09:48 PM