TPCC : నేడు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ
ABN, Publish Date - Jan 08 , 2025 | 04:50 AM
ఏడాది పాలన తీరుపై సమీక్షించేందుకు బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఏడాది పాలన తీరుపై సమీక్షించేందుకు బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ, కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఏడాది పాలనతో పాటుగా కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Updated Date - Jan 08 , 2025 | 04:50 AM