ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Passenger Routes : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ గేట్లలో మార్పులు

ABN, Publish Date - Feb 19 , 2025 | 05:20 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్థి పనులతో ప్రయాణికులు లోపలకు వెళ్లే, బయటకొచ్చే మార్గాల్లో మార్పులు చేశారు. ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1పై గణేష్‌ ఆలయం పక్కన వద్ద కొత్త

అభివృద్ధి పనుల కోసం కొన్ని మూసివేత

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్థి పనులతో ప్రయాణికులు లోపలకు వెళ్లే, బయటకొచ్చే మార్గాల్లో మార్పులు చేశారు. ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1పై గణేష్‌ ఆలయం పక్కన వద్ద కొత్త ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. టికెట్‌, విచారణ కౌంటర్లతో పాటు 750 మంది ప్రయాణికులకు సరిపోయేలా కొత్త వెయిటింగ్‌ హాల్‌ సౌకర్యం కల్పించారు. గేట్‌ నంబర్‌ 4 మూసివేసినందున స్వాతి హోటల్‌ ఎదురుగా వద్ద అదనపు ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 10లో గేట్‌ నంబర్‌ 8 (బోయిగూడ వైపు) వద్ద టికెట్‌ కౌంటర్‌తో పాటు మరో కొత్త ప్రవేశం ద్వారం ఏర్పాటు చేశారు. స్టేషన్‌లో ఎంట్రీ/ఎగ్జిట్‌ మార్గాలు, ప్లాట్‌ఫారాలను గుర్తించడానికి, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. రైళ్లు వచ్చే ఫ్లాట్‌ఫారాల వివరాలను ముందుగానే ప్లాట్‌ఫారమ్‌ 1, 10లో ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి అదనపు సిబ్బందిని నియమించారు.


Also Read:

నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి

మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..

2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 19 , 2025 | 05:20 AM