ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీధికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:22 AM

వీధికుక్క దాడిలో ఓ బాలుడు, మహిళకు గాయాలైన ఘటన జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం చింతకుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోవులబండ తండాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండావాసులు కథనం మేరకు..

చౌదరిగూడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వీధికుక్క దాడిలో ఓ బాలుడు, మహిళకు గాయాలైన ఘటన జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం చింతకుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోవులబండ తండాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండావాసులు కథనం మేరకు.. గోవులబండ తండాకు చెందిన మహిళ అంబిక (28), చందర్‌, గౌరీల కుమారుడు అఖిల్‌ (7) ఇంటి వద్ద ఉండగా అటువైపుగా వచ్చిన వీధికుక్క దాడి చేయడంతో అంబికకు మోచేతిపై గాయం కాగా, అఖిల్‌కు ఎద భాగంలో దాడి చేయడంతో కుటుంబ సభ్యులు కొందుర్గు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Jan 09 , 2025 | 12:22 AM