ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రాక్టర్‌ బ్యాటరీల చోరీ

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:39 PM

ఇళ్ల ముందు నిలిపిన ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురైన ఘటన హైదరాబాద్‌ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఊట్లపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

యాచారం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఇళ్ల ముందు నిలిపిన ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురైన ఘటన హైదరాబాద్‌ గ్రీన్‌ఫార్మాసిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఊట్లపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెన్నయ్య, అశోక్‌, భిక్షపతి, వినోద్‌నాయక్‌లు తమ ట్రాక్టర్లను ఇళ్ల ముందు నిలపగా.. గుర్తుతెలియని దుండగులు 4 ట్రాక్టర్ల బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Updated Date - Jan 07 , 2025 | 11:39 PM