ముగ్గురి మృతికి కారణమైన డ్రైవర్ అరెస్ట్
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:40 PM
పట్టణంలోని చెక్‌పోస్టు వద్ద ఆదివారం బైక్‌పై వెళ్తున్న బుల్లబ్బాయి, లావణ్యతో పాటు వారి కూతురు హర్షిత మృతిచెందిన ఘటన విధితమే.
మేడ్చల్ టౌన్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చెక్‌పోస్టు వద్ద ఆదివారం బైక్‌పై వెళ్తున్న బుల్లబ్బాయి, లావణ్యతో పాటు వారి కూతురు హర్షిత మృతిచెందిన ఘటన విధితమే. కాగా లారీ డ్రైవర్ సహబూ ప్రమాదం జరిగిన రోజు లారీ వదిలేసి పరారు కాగా పోలీసులు అతడిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సతనారాయణ తెలిపారు.
Updated Date - Jan 09 , 2025 | 11:40 PM