ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లగచర్ల నిందితుడు సురేశ్‌రాజ్‌ విడుదల

ABN, Publish Date - Jan 29 , 2025 | 12:19 AM

దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత నవంబరు 11న జిల్లా కలెక్టర్‌ ఇతర అధికారులపై జరిగిన దాడి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

కొడంగల్‌/దుద్యాల్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో గత నవంబరు 11న జిల్లా కలెక్టర్‌ ఇతర అధికారులపై జరిగిన దాడి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో ఏ2గా నిందితుడిగా ఉన్న బోగమోని సురేశ్‌రాజ్‌ మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యాడు. నిందితుడు సురేశ్‌రాజ్‌ దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులపాటు పరారీలో ఉండి నవంబరు 19న కొడంగల్‌ కోర్టులో లొంగిపోయాడు. ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకొని సురేశ్‌రాజ్‌ను విచారించారు. 71రోజుల పాటు జైలులో ఉన్న సురేశ్‌రాజ్‌కు మంగళవారం హైకోర్టు ఇచ్చిన బెయిల్‌తో విడుదలయ్యాడు.

Updated Date - Jan 29 , 2025 | 12:19 AM