ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమంగా బ్లాస్టింగ్‌.. ఇద్దరి అరెస్టు

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:00 AM

ఓ వెంచర్‌లో అక్రమంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని సోమవారం రాత్రి యాచారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన రవి, శ్రీనివా్‌సలు హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారి పక్కన తమ్మలోనిగూడ గేటు సమీపంలో గల వెంచర్‌లో బండరాళ్లను డిటోనేటర్లతో పేల్చేందుకు యత్నించారు.

యాచారం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఓ వెంచర్‌లో అక్రమంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని సోమవారం రాత్రి యాచారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని కొత్తపల్లికి చెందిన రవి, శ్రీనివా్‌సలు హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారి పక్కన తమ్మలోనిగూడ గేటు సమీపంలో గల వెంచర్‌లో బండరాళ్లను డిటోనేటర్లతో పేల్చేందుకు యత్నించారు. యాచారం పోలీసులకు పక్కా సమాచారమందడంతో దాడి చేసి రవి, శ్రీనివా్‌సలు బండరాళ్లకు కంప్రెషర్‌తో రంధ్రాలు చేస్తుండగా అరెస్టు చేశామని సీఐ చెప్పారు. కాగా, వారివద్ద ఎలాంటి డిటోనేటర్లు లభ్యం కాలేదన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:00 AM