ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:22 AM
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లేడు చౌదరిగూడ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు.
చౌదరిగూడ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లేడు చౌదరిగూడ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. తహసీల్దార్ జగదీశ్వర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, చౌదరిగూడ, కొందుర్గు మండలాల అధ్యక్షులు రాజు, కృష్ణారెడ్డి, నాయకులు మహమ్మద్ ఇబ్రహీం, ఆంజనేయులు, చంద్రశేఖర్, సత్యనారాయణ రెడ్డి, ఎజాస్ అలీ, సలీం, బాలరాజు, గోపాల్, శివమౌళి, యాదయ్య, రజిత, యాదగిరి గౌడ్, గోబ్రియానాయక్, లింగం గౌడ్, భాస్కర్, రవి, జగన్ మోహన్, రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 12:22 AM