ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీ మండలాధ్యక్షుడిగా అనంతరెడ్డి

ABN, Publish Date - Jan 16 , 2025 | 11:29 PM

బీజేపీ చేవెళ్ల మండల నూతన అధ్యక్షుడిగా అనంతరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా దేవుని శర్వలింగం ఎన్నికయ్యారు.

మాజీ ఎమ్మెల్యే రత్నంను కలిసిన బీజేపీ నాయకులు

చేవెళ్ల, జనవరి 16(ఆంధ్రజ్యోతి): బీజేపీ చేవెళ్ల మండల నూతన అధ్యక్షుడిగా అనంతరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా దేవుని శర్వలింగం ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డిలను వారు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. తమపై నమ్మకంతో పదవులు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:29 PM