ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లైంగిక దాడి కేసులో నిందితుడి రిమాండ్‌

ABN, Publish Date - Jan 17 , 2025 | 11:29 PM

ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధి మంగల్‌పల్లి వద్ద ఓ ప్రైవేటు గర్ల్స్‌ హాస్టల్‌లో బుధవారం రాత్రి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డ్డ అక్కనబోయి న అజిత్‌(22)ను శుక్రవారం రిమాండ్‌కు పంపి నట్లు ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు.

ఇబ్రహీంపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధి మంగల్‌పల్లి వద్ద ఓ ప్రైవేటు గర్ల్స్‌ హాస్టల్‌లో బుధవారం రాత్రి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డ్డ అక్కనబోయి న అజిత్‌(22)ను శుక్రవారం రిమాండ్‌కు పంపి నట్లు ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. నల్లగొండ జిల్లా, గుర్రంపోడ్‌ మండలం, జిన్నాయిచింత గ్రామానికి చెందిన అజిత్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బాలికల హాస్టల్‌ భవన యజమాని దగ్గర కొంతకాలంపాటు డ్రైవర్‌గా పనిచేసి ఇటీవలే మానేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

Updated Date - Jan 17 , 2025 | 11:29 PM