ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

32 ప్యాకెట్ల చైనా మాంజా స్వాధీనం

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:46 PM

జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ అధికారులు శనివారం తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించారు.

పోలీసుల అదుపులో నిందితుడు

తాండూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ అధికారులు శనివారం తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించారు. షాపు యజమాని సచిన్‌ నుంచి రూ.6400విలువ చేసే 32ప్యాకెట్ల చైనా మాంజానుస్వాధీనం చేసుకొని సచిన్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైన ప్రభుత్వ నిషేదిత చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడు సచిన్‌ను తాండూరు టౌన్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 11:46 PM