ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్రాంతి ముందస్తు సంబరాలు

ABN, Publish Date - Jan 10 , 2025 | 11:49 PM

అయిజ మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.

భోగిమంటల చుట్టూ బొడ్డెమ్మ ఆడుతున్న బాలికలు

అయిజటౌన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం ఆయా పాఠశాలల్లో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి మంటలు వేసి వాటి చుట్టూ విద్యార్థులు బొడ్డెమ్మ ఆడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 11:49 PM