ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీస్‌ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:08 PM

పోలీస్‌ సేవల పై జిల్లా ప్రజల నుంచి అభి ప్రాయాలను సేకరించనున్నామని, ప్రజల అభిప్రాయాలు తమకెంతో విలువైనవని ఎస్పీ యోగేష్‌గౌతమ్‌ అన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్న ఎస్పీ

- ప్రజలు ఇచ్చే అభిప్రాయాలు మాకెంతో విలువైనవి

- వాల్‌పోస్టర్‌ల ఆవిష్కరణలో ఎస్పీ

నారాయణపేట, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ సేవల పై జిల్లా ప్రజల నుంచి అభి ప్రాయాలను సేకరించనున్నామని, ప్రజల అభిప్రాయాలు తమకెంతో విలువైనవని ఎస్పీ యోగేష్‌గౌతమ్‌ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో హైద రాబాద్‌ నుంచి డీజీపీ జితేందర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజా అభిప్రాయ సేకరణకు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌ను ఆ విష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్యూఆర్‌ కోడ్‌లో పేర్కొన్న వివిధ అంశాలపై జిల్లా ప్రజలు ఇచ్చే అభిప్రాయాలు తమకెంతో విలువైనవని అన్నారు. ఈ వాల్‌పోస్టర్లు ప్రతీ పోలీస్‌స్టేషన్‌ ముందు, జన సామర్థ్యం గల ప్ర దేశాల్లో ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎండీ.రి యాజ్‌ హుల్‌హక్‌, సీఐ శివశంకర్‌, ఐటీ కోర్‌ ఎస్‌ఐ వసంత తదితరులున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:08 PM