సకాలంలోనే మునిసిపల్ ఎన్నికలు
ABN, Publish Date - Jan 11 , 2025 | 11:20 PM
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన మాదిరిగా ఇది వరకు ఉన్న 142 మునిసిపాలి టీలతో పాటు మరో 17 కొత్త ముని సిపాలిటీలను ఏర్పాటు చేయనున్న ట్లు రాష్ట్ర మునిసిపల్ కమిషనర్, సీడీఎంఎ డై రెక్టర్ టీకేశ్రీదేవి చెప్పారు.
- రాష్ట్ర మునిసిపల్ కమిషనర్
సీడీఎంఎ డైరెక్టర్ టీకే శ్రీదేవి
అమరచింత, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన మాదిరిగా ఇది వరకు ఉన్న 142 మునిసిపాలి టీలతో పాటు మరో 17 కొత్త ముని సిపాలిటీలను ఏర్పాటు చేయనున్న ట్లు రాష్ట్ర మునిసిపల్ కమిషనర్, సీడీఎంఎ డై రెక్టర్ టీకేశ్రీదేవి చెప్పారు. శనివారం రాష్ట్ర మా జీ అడ్వకేట్ జనరల్, హైకోర్టు సీనియర్ న్యాయ వాది దేశాయి ప్రకాష్ రెడ్డి ఆహ్వానం మేరకు అమరచింత మునిసిపాలిటీలో ఆమె పర్యటిం చారు. ఈ సందర్భంగా మునిసిపాలిటీ కార్యాల యాన్ని పరిశీలించి బైపాస్ రహదారి కోసం స్థ లాన్ని పరిశీలించారు. అనంతరం హైకోర్టు న్యా యవాది స్వగృహంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. జనాభా ప్రాతిపదికనే కాకున్నా వ్యవసాయేతర ఆదాయాలను బట్టి కొత్త ముని సిపాలిటీలను ఏ ర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మరో పక్షం రో జుల్లోపు మునిసిపల్ పాలక మ ండలి పదవీ కాలం పూర్తవుతుందని సకాలంలో నే మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ మునిసిపాలిటీ అప్‌డేట్ చేసిన మాదిరిగా పా ల్వంచ, కొత్తగూడెం కలిపి మంచిర్యాల, న ర్సా పురం ఆర్గనైజేషన్ చేసినట్లు వివరించారు.
Updated Date - Jan 11 , 2025 | 11:20 PM