ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కబడ్డీ, కోలాటం ఆడిన ‘సమగ్ర’ ఉద్యోగులు

ABN, Publish Date - Jan 06 , 2025 | 11:40 PM

సమగ్ర శిక్షా అభియా న్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమ వారం 28వ రోజుకు చేరింది. ధూంధాం కార్యక్ర మం పేరుతో ఉద్యోగులు శిబిరం వద్ద పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ, హామీలు నెర వేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తూ వినూత్న రీతిలో నిర సన తెలిపారు.

గద్వాలలో శిబిరం వద్ద కబడ్డీ ఆడుతున్న సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు

గద్వాల టౌన్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్షా అభియా న్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమ వారం 28వ రోజుకు చేరింది. ధూంధాం కార్యక్ర మం పేరుతో ఉద్యోగులు శిబిరం వద్ద పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ, హామీలు నెర వేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తూ వినూత్న రీతిలో నిర సన తెలిపారు. శిబిరంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు కబడ్డీ ఆడుతూ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు హుసేనప్ప, గోపాల్‌, మహి ళా అధ్యక్షురాలు ప్రణీత మాట్లాడుతూ ప్రభు త్వం నుంచి సానుకూల స్పందన లభించే వర కు పోరాటం కొనసాగిస్తామన్నారు. దీక్షలో శేషన్న, శ్రీదేవి, పద్మావతి, గోమతి, చెన్నబసమ్మ, విజయలక్ష్మి, పద్మ, చంద్రకళ, పరి మళ, కృష్ణవేణి, అనురాధ, ఆసియాబేగం, రా మాంజనేయులు, శ్రీధర్‌, అల్తాఫ్‌, సమి, మురళి, రాజేందర్‌ ఉన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:40 PM