ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలి

ABN, Publish Date - Jan 04 , 2025 | 11:12 PM

పట్టణంలోని రామాలయం నుంచి సయ్యద్‌పహాడ్‌ దర్గా వరకు రోడ్డు విస్తరణ అసంపూర్తిగా ఉందని.. రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలని నారాయణపేట ఆర్డీవో రాంచందర్‌ అన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న ప్రజలతో మాట్లాడుతున్న ఆర్డీవో

- ఆర్డీవో రాంచందర్‌

కోస్గి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రామాలయం నుంచి సయ్యద్‌పహాడ్‌ దర్గా వరకు రోడ్డు విస్తరణ అసంపూర్తిగా ఉందని.. రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలని నారాయణపేట ఆర్డీవో రాంచందర్‌ అన్నారు. శని ారం కోస్గి మునిసిపల్‌ కార్యాలయంలో రోడ్డు విస్తరణలో భవనాలు కోల్పోతున్న పట్టణ ప్రజలతో ఆయన సమావేశం అయ్యారు. కోర్టును ఆశ్రయించిన వారితో సైతం మాట్లాడి అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. సుమారు 165 మంది స్థలం కోల్పోతున్నారని.. భవనాలు, స్థలం కోల్పోయిన వారికి ప్రభుత్వం త్వరలో పరిహారం చెల్లిస్తుందని అన్నారు. అందరు సహకరిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు, ఆర్‌అండ్‌బీ డీఈ రాములు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:12 PM