ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి

ABN, Publish Date - Feb 13 , 2025 | 11:37 PM

: కులగణన పేరుతో స్థానిక ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసిందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అందకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

చిన్నచింతకుంట, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : కులగణన పేరుతో స్థానిక ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసిందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా అందకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఎంఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో మండల నాయకులతో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించి, మాట్లాడారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలతో ఉచిత బస్సు మినహా ఏ గ్యారెంటీ కూడా అమలు కాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు అందరూ బీఆర్‌ఎస్‌ నాయకులే గెలవాలని, అప్పుడే ప్రజలకు మనం మంచి చేసేందుకు ప్రభుత్వంపై పోరాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. మండల అధ్యక్షుడు కోట రాము, మాజీ సర్పంచ్‌ మోహన్‌గౌడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్‌, నాయకులు వట్టెం రాము, రఘువర్ధన్‌గౌడు, సతీష్‌కుమార్‌, గుల్ల కుంట నర్సింహా, ప్రసాద్‌గౌడు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:38 PM