బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ABN, Publish Date - Jan 30 , 2025 | 11:54 PM
మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పా ట్లను పూర్తి చేయాలని జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మల్లునర్సింహారెడ్డి దేవస్థాన అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి
మహబూబ్‌నగర్ రూరల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పా ట్లను పూర్తి చేయాలని జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మల్లునర్సింహారెడ్డి దేవస్థాన అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. గురువారం ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్, అధికా రులతో కలిసి పార్కింగ్, ఇతర ఏర్పాట్ల ను పరిశీలించారు. శానిటేషన్, ట్రాఫిక్, పార్కిం గ్, టాయిలెట్ల ఏర్పా ట్లపై ప్రత్యేక దృష్టి పెట్టా లన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కొండపైకి చిన్నవాహనాలను మాత్రమే అనుమతించాలని సూచించారు.
Updated Date - Jan 30 , 2025 | 11:54 PM