ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ

ABN, Publish Date - Feb 13 , 2025 | 11:19 PM

మండలంలోని రాపన్‌పల్లి అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును గురువారం మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్ని కల నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి ఇటు వైపు మద్యం, డబ్బులు తర లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కోటపల్లి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని రాపన్‌పల్లి అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును గురువారం మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్ని కల నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి ఇటు వైపు మద్యం, డబ్బులు తర లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్‌పోస్టులోని రికార్డుల ను పరిశీలించారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి ఉన్నందున కోళ్ల రాకపోకలపై ని ఘా పెట్టాలన్నారు. అనంతరం ఎర్రాయిపేట ఇసుక క్వారీని పరిశీలిం చి అక్కడి నిల్వల రిజిస్టర్‌లను తనిఖీ చేసిమైనింగ్‌ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:19 PM