Education : ఇంటర్ విద్యార్థులకు 11 నుంచి సెలవులు
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:25 AM
ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తరులు జారీ చేసింది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది.
Updated Date - Jan 08 , 2025 | 05:25 AM