ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐడీబీఐ బ్యాంకులో 650 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ABN, Publish Date - Feb 27 , 2025 | 05:02 AM

ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ)లో 650 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

  • మార్చి 1 నుంచి దరఖాస్తులు

ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ)లో 650 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకం ఉంటుంది. ఎంపికైన వారు ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌’(పీజీడీబీఎ్‌ఫ) కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.


ఏడాది పాటు ఉండే ఈ కోర్సులో ఆరు నెలలు క్లాస్‌ రూమ్‌ బోధన, తరువాత రెండు నెలలు ఇంటర్న్‌షిప్‌, నాలుగు నెలలు ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. కోర్సులో నెలనెలా స్టయిఫండ్‌ ఇస్తారు. తర్వాత 6.5 లక్షల సంవత్సర ప్యాకేజీతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 2025 మార్చి 1 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ 2025 మార్చి 12. వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Updated Date - Feb 27 , 2025 | 05:02 AM