ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Tourism: దేశీయ పర్యాటకం.. టాప్‌-10లో గోల్కొండ, చార్మినార్‌

ABN, Publish Date - Feb 25 , 2025 | 05:21 AM

భారత పురావస్తు శాఖ(ఏఎ్‌సఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని టాప్‌-10 పర్యాటక ప్రదేశాల్లో గోల్కొండ కోట ఆరో స్థానాన్ని.. చార్మినార్‌ 9వ స్థానాన్ని దక్కించుకున్నాయి.

వెల్లడించిన భారత పురావస్తు శాఖ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఫార్మా, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, పెట్టుబడులు, పరిశ్రమలు, రియల్‌ఎస్టేట్‌ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ నగరం మరో ఘనతను సాధించింది. పర్యాటకంలోనూ ప్రాంతీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. భారత పురావస్తు శాఖ(ఏఎ్‌సఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని టాప్‌-10 పర్యాటక ప్రదేశాల్లో గోల్కొండ కోట ఆరో స్థానాన్ని.. చార్మినార్‌ 9వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని ఏఎ్‌సఐ గణాంకాలు చెబుతున్నాయి. టాప్‌-10 జాబితాలో ఆగ్రాలోని తాజ్‌మహల్‌ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కోణార్క్‌ సూర్య భగవానుడి ఆలయం, ఢిల్లీలోని ఎర్రకోట, ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహలు, హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, అగ్రాకోట, ఔరంగాబాద్‌లోని బీబీ కా మక్బరా(రేబిస్‌ దురానీ సమాధులు), చార్మినార్‌, పుణేలోని శనివార్‌బాడ ఉన్నాయి.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News


Updated Date - Feb 25 , 2025 | 05:21 AM