ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్నికల నియమావళిని అమలుచేయాలి

ABN, Publish Date - Feb 02 , 2025 | 01:21 AM

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చే యాలని సబ్‌ కలెక్టర్‌ అమిత నారాయణ్‌ అన్నారు.

ఎన్నికల నియమావళిని అమలుచేయాలి

సబ్‌ కలెక్టర్‌ అమితనారాయణ్‌

మిర్యాలగూడ, ఫిబ్రవరి 1: (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చే యాలని సబ్‌ కలెక్టర్‌ అమిత నారాయణ్‌ అన్నారు. ఎ మ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో శనివారం కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర స మావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులోకి వస్తుందన్నారు. ఎంసీసీని అమలు చేసేందుకు పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌ తదితరశాఖల ఉన్నతాధికారులతో కూడిన ఫ్ల యింగ్‌ స్క్వాడ్‌, సర్వెలెన్స టీమ్‌, స్పెషల్‌ వీడియో టీ మ్‌ పనిచేస్తుందన్నారు. అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌, తహసీల్దార్‌ హరిబాబు పాల్గొన్నారు.

ఫ ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు స బ్‌ కలెక్టర్‌ అమిత నారాయణ్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూ ల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డివిజన పరిధిలోని ఫిర్యాదుదారులు గమనించాలని కోరారు.

Updated Date - Feb 02 , 2025 | 01:21 AM