ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేసీఆర్‌కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ABN, Publish Date - Feb 18 , 2025 | 05:35 AM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావుకు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావుకు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావుకు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. కేసీఆర్‌కు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా ఎక్స్‌ వేదికగా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Feb 18 , 2025 | 05:35 AM