ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy : సమాఖ్య స్ఫూర్తిని చాటిన బడ్జెట్‌

ABN, Publish Date - Feb 02 , 2025 | 05:09 AM

రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ.. సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించి తీర్చిదిద్దిన బడ్జెట్‌. పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూ.. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్‌ సమ న్యాయం చేస్తుంది. కేంద్రం ఏ పథకం తీసుకొచ్చినా..

రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ.. సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించి తీర్చిదిద్దిన బడ్జెట్‌. పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూ.. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్‌ సమ న్యాయం చేస్తుంది. కేంద్రం ఏ పథకం తీసుకొచ్చినా.. దాని లబ్థి తెలంగాణ ప్రజలకు దక్కుతోంది. హైదరాబాద్‌ వంటి నగరాలకు రూ.10వేల కోట్ల అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ రానుంది. అమృత్‌ పథకానికి నిధులు రూ.10 వేల కోట్లకు పెంచడం ద్వారా తెలంగాణలోని 125కు పైగా పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.

- కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి

Updated Date - Feb 02 , 2025 | 05:09 AM