ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరగైన వైద్యం

ABN, Publish Date - Jan 30 , 2025 | 11:29 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ కోటేశ్వర్‌ అన్నారు. గురు వారం వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు.

వైద్యులతో మాట్లడుతున్న డీసీహెచ్‌ఎస్‌ కోటేశ్వర్‌

బెల్లంపల్లి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరు గైన వైద్యం అందిస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ కోటేశ్వర్‌ అన్నారు. గురు వారం వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. రో గుల వార్డులను, ల్యాబ్‌లను పరిశీలించారు. వైద్యులు ఏ విధంగా వై ద్యం అందిస్తున్నారని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వై ద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిం చాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. మందుల నిల్వల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుబాటులో ఉంచుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలోవైద్యులు మూర్తి, హెడ్‌ నర్సు శీల, ల్యాబ్‌ టెక్నిషియన్‌ శ్రీనివాస్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌ ఉన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:29 PM