ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కళారూపాలు పోరాట ఆయుధాలు

ABN, Publish Date - Jan 22 , 2025 | 12:40 AM

ప్రజా నాట్యమండలి కళారూపాలు ప్రజల ప్రక్షాన నిత్యం పోరాడే పోరాట ఆయుధాలని ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవ్వారు గోవర్ధన అన్నారు.

రామన్నపేట, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా నాట్యమండలి కళారూపాలు ప్రజల ప్రక్షాన నిత్యం పోరాడే పోరాట ఆయుధాలని ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవ్వారు గోవర్ధన అన్నారు. పల్లివాడ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజానాట్య మండలి జిల్లా నాటక శిక్షణ తరగతులకు రెండో రోజు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా నాట్యమండలి గత కాలం నుంచి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి నాగేష్‌, పీఎనఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటెపాక శివకుమార్‌, వీరపల్లి ముత్యాలు, సీనియర్‌ కళాకారులు చింతల మధుసూదనరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు దేశపాక రవి, గంటెపాక శ్రీకృష్ణ, తుర్కపల్లి నరేష్‌, మేడి పృథ్వి, పుట్టల ఉదయ్‌కుమార్‌, బర్రె మధు, మేడి వెంకటేష్‌, మేడిరాజు నరసింహ, భూపతి రాములు, నల్లమల్ల నరేష్‌, ప్రవీణ్‌, నర్సమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 12:40 AM