పోలీస్ ప్రజావాణికి 11 ఫిర్యాదులు
ABN, Publish Date - Feb 24 , 2025 | 11:24 PM
పోలీస్ ప్రజావాణికి 11 ఫి ర్యాదులు వచ్చినట్లు అడిషనల్ ఎస్పీ రామేశ్వ ర్ తెలిపారు.
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఏఎస్పీ రామేశ్వర్
నాగర్‌కర్నూల్‌క్రైం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ ప్రజావాణికి 11 ఫి ర్యాదులు వచ్చినట్లు అడిషనల్ ఎస్పీ రామేశ్వ ర్ తెలిపారు. సోమవారం నిర్వహించిన పోలీ స్ ప్రజావాణికి న్యాయం కోరుతూ 3, భూమి పంచాయితీలు-7, భార్యాభర్తల గొడవలు-1 ఫిర్యాదులు రాగా, ఫిర్యాదుదారులతో ఏఎస్పీ మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి సం బంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
Updated Date - Feb 24 , 2025 | 11:24 PM