ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి : మాజీ ఎమ్మెల్సీ
ABN, Publish Date - Feb 05 , 2025 | 12:02 AM
దేవరకొండ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, ఉపాధ్యాయులకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు.
దేవరకొండ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, ఉపాధ్యాయులకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. దేవరకొండలో మంగళవారం ఉపాధ్యా యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు ఎప్పుడు అందు బాటులో ఉండి వారి శ్రేయస్సు కోసం పనిచేస్తున్నట్లు తెలి పారు. సమావేశంలో జాక్టో చైర్మన సదానందగౌడ్, కార్య దర్శి కోళ్ల కృష్ణుడు, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్వతరెడ్డి, టీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్, ఎస్టీయూ రాష్ట్ర అసో సియేట్ అధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి, రవి కుమార్‌యాదవ్, నారా యణ, రాందాస్ పాల్గొన్నారు.
Updated Date - Feb 05 , 2025 | 12:03 AM