ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండో టీ20లో జింబాబ్వే గెలుపు

ABN, Publish Date - Feb 24 , 2025 | 02:45 AM

ఐర్లాండ్‌తో రెండో టీ20లో జింబాబ్వే మూడు వికెట్లతో నెగ్గింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 137/8 స్కోరు చేసింది. టకెర్‌ (46), టెక్టర్‌ (28), క్యాంఫెర్‌ (26) రాణించారు...

హరారే: ఐర్లాండ్‌తో రెండో టీ20లో జింబాబ్వే మూడు వికెట్లతో నెగ్గింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 137/8 స్కోరు చేసింది. టకెర్‌ (46), టెక్టర్‌ (28), క్యాంఫెర్‌ (26) రాణించారు. ట్రెవర్‌ మూడు, సికిందర్‌ రజా, రిచర్డ్‌ ఎన్‌గవారా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో జింబాబ్వే 19.2 ఓవర్లలో 141/7 స్కోరు చేసి నెగ్గింది. టోనీ (43), ర్యాన్‌ (27), సికిందర్‌ రజా (22) సత్తా చాటారు. యంగ్‌ నాలుగు వికెట్లు తీశాడు. మూడు మ్యాచ్‌లో సిరీ్‌సలో ఆతిథ్య జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షంతో తొలి టీ20లో ఫలితం తేలలేదు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 02:45 AM